TG High Court: కోర్ట్ జాబ్స్ పరీక్ష తేదీలు విడుదల! 5 d ago

తెలంగాణలో జనవరిలో విడుదలయిన 1,673 కోర్టు ఉద్యోగాలకు పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, సబ్-ఆర్డినేట్ సర్వీస్ ఉద్యోగాలకు పరీక్షలు షిఫ్ట్‌ల వారీగా ఏప్రిల్ 15 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఎగ్జామినర్, కాపీయిస్ట్, టైపిస్ట్ పోస్టుల పరీక్షలు ఏప్రిల్ 15న, జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఏప్రిల్ 16, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పరీక్షలు ఏప్రిల్ 20న జరగనున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.